liebelib.net x blue english sexy film thaihdporn.com pilladas torbe chloe freejavporn.mobi sexvideoladyboys onlyindianporn.tv sleeping doughter xxx video freepornfinder.net
redwap.me daddy fuck me porn 4 kompoz.me x seksi hindi videos anty pussy videos rajwap.xyz adult film blue sexy javidol.org pornolaba.mobi

mygajwel

one stop For any stuff..

  8 00 88 77 062   

View Details

  • Blog Title

    ‘పౌరసత్వ’ సెగ.. దిల్లీలో ఉద్రిక్తం

    దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై దేశ రాజధాని దిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దక్షిణ దిల్లీలోని ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జి చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో ఆందోళనకారులు బస్సులకు నిప్పు పెట్టారు. అగ్నిమాపక వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడి జామియానగర్‌లో పలువురు ఆందోళనకు దిగారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై కావాలనే పోలీసులు లాఠీఛార్జి చేశారని ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘం నాయకుడొకరు ఆరోపించారు. బాష్పవాయువు ప్రయోగించారని తెలిపారు. మరోవైపు ఈ హింసతో తమకు సంబంధం లేదని, స్థానికులే ఇందులో పాల్గొన్నారని జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ విద్యార్థి సంఘం ప్రకటించింది. దిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌కు చెందిన మూడు బస్సులకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఆ మంటలను అదుపులోకి తెచ్చేందుకు వెళుతున్న మరో అగ్నిమాపక వాహనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారని, ఈ ఘటనలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బందికి గాయాలయ్యాయని అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అటుగా వెళుతున్న వాహనాలను దారి మళ్లించారు. హింస సరికాదు: కేజ్రీవాల్‌ ఈ ఘటనపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. నిరసన శాంతియుతంగా ఉండాలే తప్ప హింసాత్మక ఘటనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని తెలిపారు. హింసాత్మక ఘటనల్లో ఎవరూ పాలుపంచుకోరాదని సూచించారు. మరోవైపు దక్షిణ దిల్లీలో నాలుగు మెట్రో స్టేషన్ల గేట్లను మెట్రో అధికారులు మూసివేశారు.