mygajwel

one stop For any stuff..

  8 00 88 77 062   

View Details

  • Blog Title

    తిరుపతిలో పాయల్‌ రాజ్‌పుత్‌ సందడి

    తిరుపతి: తిరుపతిలో సినీనటి పాయల్‌ రాజ్‌పుత్‌ సందడి చేశారు. నగరంలో హట్‌స్పాట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఆర్‌ఎక్స్‌100 కథానాయిక పాయల్‌ రాజపుత్‌ విచ్చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తిరుపతికి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తాను నటించిన ‘వెంకీ మామా’ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించడం సంతోషంగా ఉందని అన్నారు. తన తదుపరి చిత్ర ‘డిస్కో రాజా’తో తెలుగు ప్రేక్షకులను అలరించనున్నట్టు చెప్పారు. పాయల్‌ రాజ్‌పుత్‌ను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు.